అల్-ముఖ్తసర్
إِنَّ ٱلَّذِينَ كَفَرُوا۟ وَظَلَمُوا۟ لَمْ يَكُنِ ٱللَّهُ لِيَغْفِرَ لَهُمْ وَلَا لِيَهْدِيَهُمْ طَرِيقًا ﴿١٦٨﴾
నిశ్చయంగా అల్లాహ్ పట్ల మరియు ఆయన ప్రవక్తల పట్ల అవిశ్వాసమును కనబరచి మరియు అవిశ్వాసముపై ఉండిపోయి తమ స్వయముపై హింసకు పాల్పడ్డారో వారిని అల్లాహ్ వారు అవిశ్వాసముపై మొండిగా వ్యవహరించిన దానికి మన్నించడు. మరియు వారిని అల్లాహ్ శిక్ష నుండి విముక్తిని కలిగించే మార్గం వైపునకు మార్గదర్శకం చేయడు.