అల్-ముఖ్తసర్
إِنَّ ٱلَّذِينَ كَفَرُوا۟ وَصَدُّوا۟ عَن سَبِيلِ ٱللَّهِ قَدْ ضَلُّوا۟ ضَلَـٰلًۢا بَعِيدًا ﴿١٦٧﴾
నిశ్చయంగా ఎవరైతే మీ దైవదౌత్యమును తిరస్కరించి ప్రజలను ఇస్లాం నుండి నిరోధిస్తారో వారు సత్యము నుండి చాలా దూరం అయిపోయారు.
అల్-ముఖ్తసర్
إِنَّ ٱلَّذِينَ كَفَرُوا۟ وَصَدُّوا۟ عَن سَبِيلِ ٱللَّهِ قَدْ ضَلُّوا۟ ضَلَـٰلًۢا بَعِيدًا ﴿١٦٧﴾