×

النساء

ఆయత్ 161

అల్-ముఖ్తసర్

وَأَخْذِهِمُ ٱلرِّبَوٰا۟ وَقَدْ نُهُوا۟ عَنْهُ وَأَكْلِهِمْ أَمْوَٰلَ ٱلنَّاسِ بِٱلْبَـٰطِلِ ۚ وَأَعْتَدْنَا لِلْكَـٰفِرِينَ مِنْهُمْ عَذَابًا أَلِيمًا ﴿١٦١﴾

మరియు అల్లాహ్ వారిని వడ్డీ సొమ్మును తినటము నుండి వారిని ఆపినా వారు వడ్డీ వ్యవహారమును నడపటం వలన మరియు ప్రజల సొమ్మును ధర్మ బద్ధంగా కాకుండా అన్యాయంగా తీసుకోవటం వలన. మరియు మేము వారిలో నుండి అవిశ్వాసపరుల కొరకు బాధాకరమైన శిక్షను శిద్ధం చేసి ఉంచాము.