×

النساء

ఆయత్ 156

అల్-ముఖ్తసర్

وَبِكُفْرِهِمْ وَقَوْلِهِمْ عَلَىٰ مَرْيَمَ بُهْتَـٰنًا عَظِيمًا ﴿١٥٦﴾

మరియు వారి అవిశ్వాసం వలన మరియు మర్యమ్ అలైహస్సలాంపై అబద్దమైన అపనింద అయిన వ్యభిచారపు అపనిందను వేయటం వలన వారిని మేము కారుణ్యము నుండి దూరం చేశాము.