అల్-ముఖ్తసర్
وَلَنَبْلُوَنَّكُم بِشَىْءٍ مِّنَ ٱلْخَوْفِ وَٱلْجُوعِ وَنَقْصٍ مِّنَ ٱلْأَمْوَٰلِ وَٱلْأَنفُسِ وَٱلثَّمَرَٰتِ ۗ وَبَشِّرِ ٱلصَّـٰبِرِينَ ﴿١٥٥﴾
మరియు మేము తప్పకుండా మిమ్మల్ని రకరకాల ఆపదలకు గురి చేసి మీ శతృవుల తరుపు నుంచి భయాందోళనలకు గురి చేసి,ఆహారము తగ్గుదల ద్వారా ఆకలికి గురి చేసి,ధన సంపదలను దూరం చేయటం ద్వారా నష్టం చేసి లేదా వాటిని సంపాదించడం కష్టం చేసి,ప్రజలకు హాని కలిగించే కష్టాల కారణంగా ప్రాణ నష్టం చేసి,లేదా అల్లాహ్ మార్గంలో అమరగతిని కలిగించడం ద్వారా,నేల పండించే ఫలాలను నష్టం కలిగించి పరీక్షిస్తాము. ఓ ప్రవక్త ఈ కష్టాలపై సహనం పాటించే వారికి శుభవార్తను తెలియచేయండి వీటి ద్వారానే వారికి ఇహ పరాలలో సంతోషము ప్రాప్తిస్తుంది.