అల్-ముఖ్తసర్
وَلَا تَقُولُوا۟ لِمَن يُقْتَلُ فِى سَبِيلِ ٱللَّهِ أَمْوَٰتٌۢ ۚ بَلْ أَحْيَآءٌ وَلَـٰكِن لَّا تَشْعُرُونَ ﴿١٥٤﴾
ఓ విశ్వాస పరులారా అల్లాహ్ మార్గంలో జిహాద్ (పవిత్ర యుద్దం) లో మరణించినవారిని ఇతరులు మరణించిన విధంగా మరణించిన మృతులని చెప్పకండి,వారు తమ ప్రభువు వద్ద జీవించి ఉన్నారు,కానీ వారి జీవితాన్ని మీరు గ్రహించలేరు.ఎందుకంటే అది ప్రత్యేకమైన జీవితం,దానిని అర్దం చేసుకోవటానికి అల్లాహ్ తరుపు నుంచి దైవ వాణి తప్ప వేరే మార్గం లేదు.