×

البقرة

ఆయత్ 129

అల్-ముఖ్తసర్

رَبَّنَا وَٱبْعَثْ فِيهِمْ رَسُولًا مِّنْهُمْ يَتْلُوا۟ عَلَيْهِمْ ءَايَـٰتِكَ وَيُعَلِّمُهُمُ ٱلْكِتَـٰبَ وَٱلْحِكْمَةَ وَيُزَكِّيهِمْ ۚ إِنَّكَ أَنتَ ٱلْعَزِيزُ ٱلْحَكِيمُ ﴿١٢٩﴾

ఓ మా ప్రభు ఇస్మాయీల్ సంతతి నుంచి వారిలో ఒక ప్రవక్తను పంపు.అతడు అవతరింపజేయబడిన నీ వాక్యాలను వారి ముందు చదివి వినిపిస్తాడు.మరియు వారికి ఖుర్ఆన్,సున్నత్ ను నేర్పిస్తాడు.షిర్క్,మరియు దుర్గుణాల నుండి వారిని పరిశుద్ధ పరుస్తాడు. నిశ్చయంగా నీ కార్య నిర్వహణ,మరియు నీఆదేశాలలో నీవు సర్వశక్తిమంతుడవు మరియు మహావివేకవంతుడవు.