×

البقرة

ఆయత్ 127

అల్-ముఖ్తసర్

وَإِذْ يَرْفَعُ إِبْرَٰهِـۧمُ ٱلْقَوَاعِدَ مِنَ ٱلْبَيْتِ وَإِسْمَـٰعِيلُ رَبَّنَا تَقَبَّلْ مِنَّآ ۖ إِنَّكَ أَنتَ ٱلسَّمِيعُ ٱلْعَلِيمُ ﴿١٢٧﴾

మరియు ఓ ప్రవక్త మీరు జ్ఞాపకం చేసుకోండి ఇబ్రాహీం మరియు ఇస్మాయీల్ అలైహిమస్సలామ్ కాబా గృహపు పునాదులను ఎత్తేటపుడు వారిరువురు ఎంతో అణుకువతో, వినమ్రతతో ఈ విధంగా పలకసాగారు : ఓ మా ప్రభూ నీవు మా ఆచరణలను (మరియు అందులో నుంచి ఈ గ్రహనిర్మాణమును) స్వీకరించు.నిశ్చయంగా మా ప్రార్దనలను స్వీకరించేవాడివి,మా సంకల్పాలను,మా ఆచరణలను తెలిసినవాడివి నీవే.