అల్-ముఖ్తసర్
بَدِيعُ ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ ۖ وَإِذَا قَضَىٰٓ أَمْرًا فَإِنَّمَا يَقُولُ لَهُۥ كُن فَيَكُونُ ﴿١١٧﴾
మరియు పరిశుద్ధుడైన అల్లాహ్ ఆకాశములను మరియు భూమిని మరియు ఆ రెండింటిలో ఉన్న వాటిని పూర్వ నమూనా లేకుండా సృష్టించినవాడు. మరియు ఆయన ఏదైన విషయమును అంచనా వేసుకుని దాన్ని నిర్ణయించుకున్నప్పుడు ఆ విషయము కొరకు ఇలా పలుకుతాడు : నీవు అయిపో (కున్) అప్పుడు అల్లాహ్ ఎలా అవ్వాలని కోరుకున్నాడో అలా అయిపోతుంది. ఆయన ఆదేశమును మరియు ఆయన నిర్ణయమును మరల్చేవాడు ఎవడూ ఉండడు.