×

الإسراء

ఆయత్ 77

అల్-ముఖ్తసర్

سُنَّةَ مَن قَدْ أَرْسَلْنَا قَبْلَكَ مِن رُّسُلِنَا ۖ وَلَا تَجِدُ لِسُنَّتِنَا تَحْوِيلًا ﴿٧٧﴾

మీ తర్వాత వారు కొద్ది కాలము తప్ప ఉండరన్న ఈ తీర్పు మీ కన్నపూర్వ ప్రవక్తల్లో ఎల్లప్పుడు స్థిరంగా ఉన్న సంప్రదాయము. అదేమిటంటే ఏ ప్రవక్తను అతని జాతి వారు తమ మధ్య నుండి వెళ్ళగొడతారో వారిపై అల్లాహ్ శిక్షను అవతరింపజేస్తాడు. ఓ ప్రవక్తా మీరు మా సంప్రదాయములో మార్పును పొందలేరు. కాని మీరు దాన్ని ఎల్లప్పుడూ స్థిరంగా పొందుతారు.