×

الإسراء

ఆయత్ 76

అల్-ముఖ్తసర్

وَإِن كَادُوا۟ لَيَسْتَفِزُّونَكَ مِنَ ٱلْأَرْضِ لِيُخْرِجُوكَ مِنْهَا ۖ وَإِذًا لَّا يَلْبَثُونَ خِلَـٰفَكَ إِلَّا قَلِيلًا ﴿٧٦﴾

అవిశ్వాసపరులు మిమ్మల్ని మక్కా నుండి వెళ్ళగొట్టటానికి తమ శతృత్వము ద్వారా మిమ్మల్నే కలవరపెట్టటానికి ప్రయత్నిస్తున్నారు. కాని అల్లాహ్ మీరు మీ ప్రభువు ఆదేశముతో హిజ్రత్ చేసేంత వరకు మిమ్మల్ని వెళ్ళగొట్టటం నుండి వారిని ఆపి ఉంచాడు. వారు ఒక వేళ వారు మిమ్మల్ని వెళ్ళగొడితే మిమ్మల్ని వెళ్ళగొట్టిన తరువాత కొద్ది కాలం మాత్రమే ఉండగలుగుతారు.