అల్-ముఖ్తసర్
وَإِن مِّن قَرْيَةٍ إِلَّا نَحْنُ مُهْلِكُوهَا قَبْلَ يَوْمِ ٱلْقِيَـٰمَةِ أَوْ مُعَذِّبُوهَا عَذَابًا شَدِيدًا ۚ كَانَ ذَٰلِكَ فِى ٱلْكِتَـٰبِ مَسْطُورًا ﴿٥٨﴾
ఏ బస్తీ,ఏ నగరము దాని అవిశ్వాసము వలన ఇహ లోకములో మేము వాటిపై శిక్ష,వినాశనము అవతరించకుండా,లేదా వారిని వారి అవిశ్వాసము వలన హతమార్చటం లేదా ఇతర రూపంలో ఉన్న బలమైన శిక్ష ద్వారా పరీక్షించకుండా లేదు. ఈ వినాశనము,శిక్ష లౌహె మహ్ఫూజ్ లో వ్రాయబడిన దైవ నిర్ణయం.