అల్-ముఖ్తసర్
أُو۟لَـٰٓئِكَ ٱلَّذِينَ يَدْعُونَ يَبْتَغُونَ إِلَىٰ رَبِّهِمُ ٱلْوَسِيلَةَ أَيُّهُمْ أَقْرَبُ وَيَرْجُونَ رَحْمَتَهُۥ وَيَخَافُونَ عَذَابَهُۥٓ ۚ إِنَّ عَذَابَ رَبِّكَ كَانَ مَحْذُورًا ﴿٥٧﴾
వారందరు ఎవరినైతే పిలుస్తున్నారో దైవదూతలు,వారిలాంటివారు వారే స్వయంగా తమకు సామిప్యమును కలిగించే సత్కార్యమును కోరుకుంటారు. మరియు వారిలో ఎవరు విధేయత ద్వారా ఎక్కువ దగ్గరవుతారని పోటీపడుతారు. మరియు ఆయన వారిపై దయ చూపాలని ఆశిస్తున్నారు. వారిని ఆయన శిక్షిస్తాడని భయపడుతున్నారు. ఓ ప్రవక్తా నిశ్చయంగా మీ ప్రభువు శిక్ష జాగ్రత్తపడవలసిన వాటిలోంచిది.