అల్-ముఖ్తసర్
وَقَالُوٓا۟ أَءِذَا كُنَّا عِظَـٰمًا وَرُفَـٰتًا أَءِنَّا لَمَبْعُوثُونَ خَلْقًا جَدِيدًا ﴿٤٩﴾
ముష్రికులు మరణాంతరం లేపబడటమును నిరాకరిస్తూ ఇలా పలికారు : ఏమీ మేము చనిపోయి ఎముకలుగా మారిపోయి,మా శరీరములు కృశించిపోయిన తరువాత మేము సరి క్రొత్తగా లేపబడతామా ?.నిశ్చయంగా ఇది అసాధ్యము.