అల్-ముఖ్తసర్
ٱنظُرْ كَيْفَ ضَرَبُوا۟ لَكَ ٱلْأَمْثَالَ فَضَلُّوا۟ فَلَا يَسْتَطِيعُونَ سَبِيلًا ﴿٤٨﴾
ఓ ప్రవక్తా మీరు యోచించండి -వారు మిమ్మల్ని రకరకాల నిందార్హమైన లక్షణాల ద్వారా పోల్చటం నుండి మీరు తప్పక ఆశ్చర్యపోతారు. వారు సత్యము నుండి మరలిపోయారు. వారు బిత్తరపోయి సత్యము వైపునకు మార్గం పొందలేకపోయారు.