×

النحل

ఆయత్ 68

అల్-ముఖ్తసర్

وَأَوْحَىٰ رَبُّكَ إِلَى ٱلنَّحْلِ أَنِ ٱتَّخِذِى مِنَ ٱلْجِبَالِ بُيُوتًا وَمِنَ ٱلشَّجَرِ وَمِمَّا يَعْرِشُونَ ﴿٦٨﴾

ఓ ప్రవక్తా మీ ప్రభువు తేనెటీగ మనసులో మాట వేసి ఇలా సూచించాడు : "నీవు నీ కొరకు పర్వతాలలో గృహములను (తట్టెలను) నిర్మించుకో, చెట్లపై మరియు మనుషులు నిర్మించుకునే,కప్పులుగా చేసుకునే వాటిలో గృహములను (తెట్టెలను) నిర్మించుకో".