×

النحل

ఆయత్ 64

అల్-ముఖ్తసర్

وَمَآ أَنزَلْنَا عَلَيْكَ ٱلْكِتَـٰبَ إِلَّا لِتُبَيِّنَ لَهُمُ ٱلَّذِى ٱخْتَلَفُوا۟ فِيهِ ۙ وَهُدًى وَرَحْمَةً لِّقَوْمٍ يُؤْمِنُونَ ﴿٦٤﴾

ఓ ప్రవక్తా మేము ఖుర్ఆన్ ను ప్రజలందరు ఏకత్వము,మరణాంతర జీవితము,ధర్మ ఆదేశాల విషయంలో విభేదించుకున్న వాటిని మీరు స్పష్టపరచటానికి,మరియు ఖుర్ఆన్ అల్లాహ్ పై,ఆయన ప్రవక్తలపై,ఖుర్ఆన్ తీసుకుని వచ్చిన దానిపై విశ్వాసమును కనబరుచే వారి కొరకు మార్గదర్శకము,కారుణ్యము అవటానికి మాత్రమే మీపై అవతరింపజేశాము. వారందరే సత్యము ద్వారా ప్రయోజనం చెందుతారు.