×

النحل

ఆయత్ 63

అల్-ముఖ్తసర్

تَٱللَّهِ لَقَدْ أَرْسَلْنَآ إِلَىٰٓ أُمَمٍ مِّن قَبْلِكَ فَزَيَّنَ لَهُمُ ٱلشَّيْطَـٰنُ أَعْمَـٰلَهُمْ فَهُوَ وَلِيُّهُمُ ٱلْيَوْمَ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ ﴿٦٣﴾

ఓ ప్రవక్తా అల్లాహ్ సాక్షిగా నిశ్చయంగా మేము మీకన్నా మునుపు జాతుల వారి వద్దకు ప్రవక్తలను పంపించాము. అయితే షైతాను వారి దుష్కర్మలైన బహుదైవారాధన,అవిశ్వాసము,పాపకార్యాలను మంచిగా చేసి చూపించాడు. అయితే అతడు ప్రళయదినాన వారికి సహాయకుడిగా భావించబడ్డాడు. అయితే వారు అతన్ని సహాయం కోరాలి. మరియు వారి కొరకు ప్రళయ దినాన బాధాకరమైన శిక్ష కలదు.