అల్-ముఖ్తసర్
ٱلَّذِينَ صَبَرُوا۟ وَعَلَىٰ رَبِّهِمْ يَتَوَكَّلُونَ ﴿٤٢﴾
అల్లాహ్ మార్గంలో హిజ్రత్ చేసిన వీరందరు వారే ఎవరైతే తమ జాతుల వారు కలిగించిన బాధలపై ,తమ కుటుంబం వారి నుండి,తమ నివాసప్రాంతముల నుండి దూరం అవటంపై సహనాన్ని చూపిన వారు,అల్లాహ్ పై విధేయత చూపటం లో సహనాన్ని చూపినవారు.మరియు వారు తమ వ్యవహారాలన్నింటిలో ఒక్కడైన తమ ప్రభువుపైనే నమ్మకమును కలిగి ఉంటారు. అందుకనే అల్లాహ్ వారికి ఈ గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాధించాడు.