×

النحل

ఆయత్ 32

అల్-ముఖ్తసర్

ٱلَّذِينَ تَتَوَفَّىٰهُمُ ٱلْمَلَـٰٓئِكَةُ طَيِّبِينَ ۙ يَقُولُونَ سَلَـٰمٌ عَلَيْكُمُ ٱدْخُلُوا۟ ٱلْجَنَّةَ بِمَا كُنتُمْ تَعْمَلُونَ ﴿٣٢﴾

దైవదూతల్లోంచి మరణ దూత,అతని సహాయకులు ఎవరి ఆత్మలనైతే వారి హృదయములు అవిశ్వాసము నుండి పరిశుద్ధముగా ఉన్నస్థతిలో తీస్తారో , దైవ దూతలు వారిని ఉద్దేశించి తమ మాటల్లో ఇలా పలుకుతారు : మీపై శాంతి కలుగుగాక. మీరు ప్రతీ ఆపద నుండి సురక్షితంగా ఉన్నారు. మీరు ఇహలోకములో ఆచరించే సరైన విశ్వాసము,సత్కర్మకు బదులుగా స్వర్గంలో ప్రవేశించండి.