×

النحل

ఆయత్ 31

అల్-ముఖ్తసర్

جَنَّـٰتُ عَدْنٍ يَدْخُلُونَهَا تَجْرِى مِن تَحْتِهَا ٱلْأَنْهَـٰرُ ۖ لَهُمْ فِيهَا مَا يَشَآءُونَ ۚ كَذَٰلِكَ يَجْزِى ٱللَّهُ ٱلْمُتَّقِينَ ﴿٣١﴾

శాస్వతమైన,స్థిరమైన స్వర్గవనాల్లో వారు ప్రవేశిస్తారు. వాటి భవనములు,వాటి వృక్షాల క్రింది నుండి కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. వారి కొరకు ఈ స్వర్గవనాల్లో వారి మనస్సులు ఇష్టపడే తినే,త్రాగే ఆహారపదార్ధాలు,ఇంకా వేరేవి ఉంటాయి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జాతి వారిలో నుండి దైవభీతి కలవారికి ఆయన ప్రసాధించే ఈ ప్రతిఫలం లాంటిదే పూర్వ జాతుల వారిలో నుండి దైవభీతి కలవారికి ఆయన ప్రతిఫలమును ప్రసాధిస్తాడు.