అల్-ముఖ్తసర్
خَلَقَ ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضَ بِٱلْحَقِّ ۚ تَعَـٰلَىٰ عَمَّا يُشْرِكُونَ ﴿٣﴾
అల్లాహ్ భూమ్యాకాశములను పూర్వ నమూనా లేకుండా సత్యముతో సృష్టించాడు. ఆ రెండింటిని నిష్ఫలితంగా సృష్టించలేదు. ఆ రెండింటితో తన గొప్పతనాన్ని తెలియపరచటానికి వాటిని సృష్టించాడు.అతని తోపాటు ఇతరులను వారు సాటి కల్పిస్తున్న దాని నుండి అతడు పరిశుద్ధుడు.