×

النحل

ఆయత్ 2

అల్-ముఖ్తసర్

يُنَزِّلُ ٱلْمَلَـٰٓئِكَةَ بِٱلرُّوحِ مِنْ أَمْرِهِۦ عَلَىٰ مَن يَشَآءُ مِنْ عِبَادِهِۦٓ أَنْ أَنذِرُوٓا۟ أَنَّهُۥ لَآ إِلَـٰهَ إِلَّآ أَنَا۠ فَٱتَّقُونِ ﴿٢﴾

ఓ ప్రవక్తల్లారా ప్రజలను అల్లాహ్ తోపాటు సాటి కల్పించటం నుండి మీరు భయపెట్టటానికి అల్లాహ్ వహీ ద్వారా తన నిర్ణయాన్ని తన ప్రవక్తల్లోంచి తాను ఎవరిని కోరుకుంటే వారిపై దైవదూతలను అవతరింపజేస్తాడు. అయితే నేను తప్ప ఇంకెవరూ సత్య ఆరాధ్య దైవం లేడు. కావున ఓ ప్రజలారా మీరు నా ఆదేశములను పాటిస్తూ,నేను వారించిన వాటికి దూరంగా ఉంటూ నా పట్ల భయభీతి కలిగి ఉండండి.