×

يوسف

ఆయత్ 88

అల్-ముఖ్తసర్

فَلَمَّا دَخَلُوا۟ عَلَيْهِ قَالُوا۟ يَـٰٓأَيُّهَا ٱلْعَزِيزُ مَسَّنَا وَأَهْلَنَا ٱلضُّرُّ وَجِئْنَا بِبِضَـٰعَةٍ مُّزْجَىٰةٍ فَأَوْفِ لَنَا ٱلْكَيْلَ وَتَصَدَّقْ عَلَيْنَآ ۖ إِنَّ ٱللَّهَ يَجْزِى ٱلْمُتَصَدِّقِينَ ﴿٨٨﴾

అయితే వారు తమ తండ్రి ఆదేశమును పాటించారు.మరియు వారు యూసుఫ్ ను,అతని సోదరుడిని వెతుకుతూ వెళ్ళారు.అప్పుడు వారు యూసుఫ్ వద్దకు వచ్చి మాపై కష్టము,పేదరికం వచ్చి పడింది.మరియు మేము అల్పమైన,తక్కువదైన సామగ్రిని తీసుకుని వచ్చాము.అయితే నీవు మాకు మునుపు కొలిచి ఇచ్చినట్లే పూర్తిగా కొలచి ఇవ్వు .మరియు దానికన్నా ఎక్కువ మాకు దానంగా ఇవ్వు లేదా మా అల్పమైన సామగ్రి నుండి దృష్టి సడలించి ఇవ్వు.నిశ్చయంగా అల్లాహ్ దానం చేసే వారికి మంచి ప్రతి ఫలాన్ని ప్రసాధిస్తాడు.