×

يوسف

ఆయత్ 87

అల్-ముఖ్తసర్

يَـٰبَنِىَّ ٱذْهَبُوا۟ فَتَحَسَّسُوا۟ مِن يُوسُفَ وَأَخِيهِ وَلَا تَا۟يْـَٔسُوا۟ مِن رَّوْحِ ٱللَّهِ ۖ إِنَّهُۥ لَا يَا۟يْـَٔسُ مِن رَّوْحِ ٱللَّهِ إِلَّا ٱلْقَوْمُ ٱلْكَـٰفِرُونَ ﴿٨٧﴾

వారితో వారి తండ్రి ఇలా పలికారు : ఓ నా కుమారులారా మీరు వెళ్ళి యూసుఫ్ మరియు అతని సోదరుడి సమాచారము గురించి దర్యాప్తు చేయండి.మరియు మీరు అల్లాహ్ తన దాసులను విముక్తి కలిగించటం నుండి,అతని ఉపశమనం కలిగించటం నుండి నిరాశులు కాకండి.అతని విముక్తి కలిగించటం నుండి,అతని ఉపశమనం కలిగించటం నుండి కేవలం అవిశ్వాసపరులు మాత్రమే నిరాశులవుతారు.ఎందుకంటే వారికి అల్లాహ్ గొప్ప సామర్ధ్యం గురించి, తన దాశులపై ఆయన అనుగ్రహము గోప్యత గురించి తెలియదు.