×

يوسف

ఆయత్ 69

అల్-ముఖ్తసర్

وَلَمَّا دَخَلُوا۟ عَلَىٰ يُوسُفَ ءَاوَىٰٓ إِلَيْهِ أَخَاهُ ۖ قَالَ إِنِّىٓ أَنَا۠ أَخُوكَ فَلَا تَبْتَئِسْ بِمَا كَانُوا۟ يَعْمَلُونَ ﴿٦٩﴾

మరియు ఎప్పుడైతే యూసుఫ్ అలైహిస్సలాం సోదరులు యూసుఫ్ అలైహిస్సలాం వద్దకు వచ్చారో వారితోపాటు అతని సొంత సోదరుడు కూడా ఉన్నాడు.ఆయన తన సొంత సోదరుడును తనకు హత్తుకున్నారు.మరియు అతనితో నిశ్చయంగా నేను నీ సొంత సోదరుడిని అని రహస్యంగా చెప్పారు. అయితే నీవు నీ సోదరులు మనల్ని బాధ కలిగించే,ద్వేషించే మరియు వారు నన్ను బావిలో పడవేసే బుద్దిహీన కార్యాలకు పాల్పడుతున్నారని బాధపడకు.