×

يوسف

ఆయత్ 68

అల్-ముఖ్తసర్

وَلَمَّا دَخَلُوا۟ مِنْ حَيْثُ أَمَرَهُمْ أَبُوهُم مَّا كَانَ يُغْنِى عَنْهُم مِّنَ ٱللَّهِ مِن شَىْءٍ إِلَّا حَاجَةً فِى نَفْسِ يَعْقُوبَ قَضَىٰهَا ۚ وَإِنَّهُۥ لَذُو عِلْمٍ لِّمَا عَلَّمْنَـٰهُ وَلَـٰكِنَّ أَكْثَرَ ٱلنَّاسِ لَا يَعْلَمُونَ ﴿٦٨﴾

అయితే వారందరు తమతో అతని సొంత సోదరుడిని తీసుకుని బయలదేరారు. మరియు అప్పుడు వారు వారి తండ్రి వారిని ఆదేశించిన విధంగా వేరు వేరు ద్వారముల నుండి ప్రవేశించారు.వేరు వేరు ద్వారముల నుండి వారి ప్రవేశము వారిపై అల్లాహ్ నిర్ణయించిన దాని నుండి దేనినీ వారి నుండి దూరం చేయలేదు.అది తన సంతానము పై యాఖూబ్ అలైహిస్సలాం యొక్క దయ దానిని ఆయన వ్యక్తపరచారు మరియు దానితో వారికి ఆయన ఉపదేశం చేశారు.మరియు అల్లాహ్ నిర్ణయం తప్ప వేరే నిర్ణయం లేదని ఆయనకు తెలుసు.మరియు మేము ఆయనకు నేర్పిన విధిపై విశ్వాసం,మార్గాలను ఎంచుకోవటం ద్వారా ఆయనకు తెలుసు.కాని చాలా మందికి అది తెలియదు.