×

يوسف

ఆయత్ 5

అల్-ముఖ్తసర్

قَالَ يَـٰبُنَىَّ لَا تَقْصُصْ رُءْيَاكَ عَلَىٰٓ إِخْوَتِكَ فَيَكِيدُوا۟ لَكَ كَيْدًا ۖ إِنَّ ٱلشَّيْطَـٰنَ لِلْإِنسَـٰنِ عَدُوٌّ مُّبِينٌ ﴿٥﴾

యాఖూబ్ తన కుమారుడగు యూసుఫ్ తో ఇలా పలికారు : ఓ నా ప్రియ కుమారా నీవు నీ కలను నీ సోదరులకు తెలియపరచకు అప్పుడు వారు దాన్ని అర్ధం చేసుకుంటారు. మరియు వారు నీ పై అసూయ చెందుతారు.అప్పుడు వారు తమ అసూయతో నీ కొరకు కుట్రలు పన్నుతారు . నిశ్చయంగా షైతాను మానవుని కొరకు స్పష్టమైన శతృవు.