×

يوسف

ఆయత్ 4

అల్-ముఖ్తసర్

إِذْ قَالَ يُوسُفُ لِأَبِيهِ يَـٰٓأَبَتِ إِنِّى رَأَيْتُ أَحَدَ عَشَرَ كَوْكَبًا وَٱلشَّمْسَ وَٱلْقَمَرَ رَأَيْتُهُمْ لِى سَـٰجِدِينَ ﴿٤﴾

ఓ ప్రవక్తా మేము మీకు యూసుఫ్ తన తండ్రి యాకూబ్ తో ఇలా పలికిన వేళను తెలియపరుస్తున్నాము : ఓ నా ప్రియ తండ్రి నిశ్చయంగా నేను కలలో పదకొండు నక్షత్రాలను చూశాను మరియు నేను సూర్యుడిని,చంద్రుడిని చూశాను.నేను వాటన్నింటిని నాకు సాష్టాంగ పడుతున్నట్లు చూశాను.అయితే ఈ కల యుసుఫ్ అలైహిస్సలాము కొరకు తొందరగా ఇవ్వబడిన శుభవార్త అయినది.