అల్-ముఖ్తసర్
وَلَا عَلَى ٱلَّذِينَ إِذَا مَآ أَتَوْكَ لِتَحْمِلَهُمْ قُلْتَ لَآ أَجِدُ مَآ أَحْمِلُكُمْ عَلَيْهِ تَوَلَّوا۟ وَّأَعْيُنُهُمْ تَفِيضُ مِنَ ٱلدَّمْعِ حَزَنًا أَلَّا يَجِدُوا۟ مَا يُنفِقُونَ ﴿٩٢﴾
మరియు అదేవిధంగా మీ నుండి వెనుక ఉండిపోయిన వారిపై ఎటువంటి పాపము లేదు ఎవరైతే మీ వద్దకు ప్రయాణపు వాహనమును కోరుతూ వస్తే మిమ్మల్ని నేను సవారీ చేయించటానికి ప్రయాణపు వాహనంగా ఎటువంటి జంతువు నా వద్ద లేదు అని మీరు వారికి సమాధానమిచ్చారు.వారు తమ తరుపు నుండి లేదా మీ తరపు నుండి ఖర్చు చేసే ధనము పొందక పోవటం పై నిరాశులై చింతిస్తూ కన్నీరు కారుస్తూ మీవద్ద నుండి వెనుతిరిగారు.