×

التوبة

ఆయత్ 6

అల్-ముఖ్తసర్

وَإِنْ أَحَدٌ مِّنَ ٱلْمُشْرِكِينَ ٱسْتَجَارَكَ فَأَجِرْهُ حَتَّىٰ يَسْمَعَ كَلَـٰمَ ٱللَّهِ ثُمَّ أَبْلِغْهُ مَأْمَنَهُۥ ۚ ذَٰلِكَ بِأَنَّهُمْ قَوْمٌ لَّا يَعْلَمُونَ ﴿٦﴾

ఒకవేళ ముష్రికుల్లోంచి ఎవడైన రక్తము,ధనము అనుమతించే (సమ్మతించే) ప్రాంతములో ప్రవేసించి ఓ ప్రవక్తా మీతో రక్షణను కోరితే అతడు ఖుర్ఆన్ వినేంత వరకు అతడి కోరికను స్వీకరంచండి.ఆ తరువాత అతడిని అతని సురక్షిత ప్రదేశమునుకు చేరవేయండి.ఇది ఎందుకంటే అవిశ్వాసపరులు ఈ ధర్మ వాస్తవాలు తెలియని వారు.వారు ఖుర్ఆన్ ను వినటం వలన వాటిని తెలుసుకున్నప్పుడు సన్మార్గం పొందవచ్చును.