×

التوبة

ఆయత్ 47

అల్-ముఖ్తసర్

لَوْ خَرَجُوا۟ فِيكُم مَّا زَادُوكُمْ إِلَّا خَبَالًا وَلَأَوْضَعُوا۟ خِلَـٰلَكُمْ يَبْغُونَكُمُ ٱلْفِتْنَةَ وَفِيكُمْ سَمَّـٰعُونَ لَهُمْ ۗ وَٱللَّهُ عَلِيمٌۢ بِٱلظَّـٰلِمِينَ ﴿٤٧﴾

ఈ కపటులందరు మీతో పాటు బయలుదేరకుండా ఉండటంలోనే మేలు ఉన్నది.ఒక వేళ వారు మీతో పాటు బయలుదేరి ఉంటే వారు నిస్సహాయ స్థిలిలో వదిలివేయటం,సందేహాలను కలిగించటం లాంటి కార్యాలను చేసి మీలో కల్లోలాలను అధికం చేస్తారు.మిమ్మల్ని చెల్లాచెదురు చేయటం కొరకు మీ పంక్తుల్లో చాడీలను వేగవంతంగా వ్యాపింపజేస్తారు.ఓ విశ్వాసపరులారా మీలో వారి అబద్దపు ప్రచారాలను విని వాటిని అంగీకరించి వ్యాపింపజేసేవారు ఉన్నారు.తద్వారా మీ మధ్య విభేదాలు తలెత్తుతాయి.మరియు విశ్వాసపరుల మధ్య కుట్రలను,సందేహాలను కలిగించే కపటుల్లోంచి దుర్మార్గుల గురించి అల్లాహ్ కు బాగా తెలుసు.