×

التوبة

ఆయత్ 44

అల్-ముఖ్తసర్

لَا يَسْتَـْٔذِنُكَ ٱلَّذِينَ يُؤْمِنُونَ بِٱللَّهِ وَٱلْيَوْمِ ٱلْـَٔاخِرِ أَن يُجَـٰهِدُوا۟ بِأَمْوَٰلِهِمْ وَأَنفُسِهِمْ ۗ وَٱللَّهُ عَلِيمٌۢ بِٱلْمُتَّقِينَ ﴿٤٤﴾

ఓ ప్రవక్తా తమ సంపదల ద్వారా,తమ ప్రాణముల ద్వారా అల్లాహ్ మార్గములో పోరాడటం నుండి వెనుక ఉండే విషయంలో మీతో అనుమతిని కోరటం అల్లాహ్ పై,ప్రళయ దినముపై సత్యవిశ్వాసమును కనబరిచే విశ్వాసపరులకు తగదు. కాని మీరు వారిని యుద్ధం కొరకు ఎప్పుడు బయలుదేరమని అడిగితే అప్పుడు బయలుదేరటం,తమ సంపదల ద్వారా,తమ ప్రాణాల ద్వారా పోరాడటం వారికి వర్తిస్తుంది. మీతో పాటు బయలుదేరటం నుండి వారిని ఆపే కారణాలు ఉంటే తప్ప మీతో అనుమతి అడగని దైవభీతి గల తన దాసుల గురించి అల్లాహ్ కి బాగా తెలుసు.