అల్-ముఖ్తసర్
إِلَّا ٱلَّذِينَ عَـٰهَدتُّم مِّنَ ٱلْمُشْرِكِينَ ثُمَّ لَمْ يَنقُصُوكُمْ شَيْـًٔا وَلَمْ يُظَـٰهِرُوا۟ عَلَيْكُمْ أَحَدًا فَأَتِمُّوٓا۟ إِلَيْهِمْ عَهْدَهُمْ إِلَىٰ مُدَّتِهِمْ ۚ إِنَّ ٱللَّهَ يُحِبُّ ٱلْمُتَّقِينَ ﴿٤﴾
కాని మీరు ఏ ముష్రికులతో ఒప్పందం కుదుర్చుకున్నారో వారు మీ ఒప్పందమును పూర్తి చేసి అందులో ఎటువంటి లోపం చేయకుండా ఉంటే వారికి క్రితం ఆదేశం నుండి మినహాయింపు ఉంది.అయితే మీరు వారి ఒప్పందమును వారి కొరకు దాని గడువు ముగిసే వరకు పూర్తి చేయండి.నిశ్చయంగా అల్లాహ్ తన ఆదేశాలను పాటించటంలో,.ఒప్పందమును (ప్రమాణమును) పూర్తి చేయటం అందులోనిది,ఆయన వారించిన వాటికి దూరంగా ఉంటాడో,ద్రోహము అందులోనిది,దైవభీతి కలవారిని ఇష్టపడుతాడు.