×

التوبة

ఆయత్ 19

అల్-ముఖ్తసర్

أَجَعَلْتُمْ سِقَايَةَ ٱلْحَآجِّ وَعِمَارَةَ ٱلْمَسْجِدِ ٱلْحَرَامِ كَمَنْ ءَامَنَ بِٱللَّهِ وَٱلْيَوْمِ ٱلْـَٔاخِرِ وَجَـٰهَدَ فِى سَبِيلِ ٱللَّهِ ۚ لَا يَسْتَوُۥنَ عِندَ ٱللَّهِ ۗ وَٱللَّهُ لَا يَهْدِى ٱلْقَوْمَ ٱلظَّـٰلِمِينَ ﴿١٩﴾

ఓ ముష్రికులారా ఏమీ మీరు హజ్ చేసేవారికి నీటినిత్రాపించే,మస్జిదుల్ హరాం నిర్వహణ బాధ్యతలు నిర్వహించే వారిని అల్లాహ్ పై విశ్వాసమును కనబరచి, ఆయనతోపాటు ఎవరిని సాటి కల్పించకుండా ఉండి,ప్రళయదినము పై విశ్వాసమును కనబరచి,అల్లాహ్ కలిమానే ఉన్నత స్థానానికి చేరటానికి,అవిశ్వాసపరుల కలిమ క్రిందికి అయిపోవటానికి తన ధన,ప్రాణాల ద్వారా పోరాడిన వారి మాదిరిగా చేస్తారా,ఏమీ మీరు వారందరిని అల్లాహ్ వద్ద అనుగ్రహము పొందే విషయంలో సమానంగా చేస్తారా?వారందరు అల్లాహ్ వద్ద ఎన్నటికి సమానంకారు.మరియు అల్లాహ్ షిర్క్ చేసి దుర్మార్గులైన వారు ఒక వేళ హజ్ చేసేవారికి నీటిని త్రాపించటం లాంటి మంచి కార్యాలు చేసిన సన్మార్గమును పొందే సౌభాగ్యమును కల్పించడు.