అల్-ముఖ్తసర్
فَإِن تَوَلَّوْا۟ فَقُلْ حَسْبِىَ ٱللَّهُ لَآ إِلَـٰهَ إِلَّا هُوَ ۖ عَلَيْهِ تَوَكَّلْتُ ۖ وَهُوَ رَبُّ ٱلْعَرْشِ ٱلْعَظِيمِ ﴿١٢٩﴾
అయితే ఒక వేళ వారు మీ నుండి విముఖత చూపి మీరు తీసుకుని వచ్చిన దాన్ని విశ్వసించకపోతే ఓ ప్రవక్తా వారితో ఇలా పలకండి : నాకు ఆ అల్లాహ్ చాలు ఎ అల్లాహ్ తప్ప సత్యఆరాధ్య దైవము లేడో. ఆయన ఒక్కడి పైనే నేను నమ్మకమును కలిగి ఉన్నాను.పరిశుద్ధుడైన ఆయన సర్వోత్తమ సింహాసనానికి ప్రభువు.