×

التوبة

ఆయత్ 127

అల్-ముఖ్తసర్

وَإِذَا مَآ أُنزِلَتْ سُورَةٌ نَّظَرَ بَعْضُهُمْ إِلَىٰ بَعْضٍ هَلْ يَرَىٰكُم مِّنْ أَحَدٍ ثُمَّ ٱنصَرَفُوا۟ ۚ صَرَفَ ٱللَّهُ قُلُوبَهُم بِأَنَّهُمْ قَوْمٌ لَّا يَفْقَهُونَ ﴿١٢٧﴾

అల్లాహ్ తన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై ఏదైన సూరాను అవతరింపజేసినప్పుడు అందులో కపటవిశ్వాసుల పరిస్థితుల ప్రస్తావన ఉంటే కపటవిశ్వాసులు మిమ్మల్ని ఎవరైన చూశారా ? అని పలుకుతూ ఒకరినొకరు చూసుకుంటారు ఒక వేళ వారిని ఎవరూ చూడకపోతే వారు సభ నుండి మరలిపోతారు (నెమ్మదిగా జారుకుంటారు).వినండి అల్లాహ్ వారి హృదయాలను సన్మార్గము నుండి,మంచి నుండి మరల్చేశాడు.మరియు వారికి పరాభవమునకు లోను చేశాడు.ఎందుకంటే వారు అర్ధం చేసుకోలేని మనుషులు.