×

التوبة

ఆయత్ 115

అల్-ముఖ్తసర్

وَمَا كَانَ ٱللَّهُ لِيُضِلَّ قَوْمًۢا بَعْدَ إِذْ هَدَىٰهُمْ حَتَّىٰ يُبَيِّنَ لَهُم مَّا يَتَّقُونَ ۚ إِنَّ ٱللَّهَ بِكُلِّ شَىْءٍ عَلِيمٌ ﴿١١٥﴾

అల్లాహ్ ఒక జాతి వారిని సన్మార్గము యొక్క సౌభాగ్యమును కలిగించిన తరువాత,వారికి వారు దూరంగా ఉండవసిన నిషిద్ధమైన వాటిని స్పష్టపరచనంత వరకూ వారిని మార్గభ్రష్టతకు లోను చేయటానికి నిర్ణయించడు.ఒకవేళ వారు తమపై నిషేదించిన వాటిని వాటి నిషేదము గురించి స్పష్టమైన తరువాత పాల్పడితే వారిని మార్గభ్రష్టులుగా నిర్ణయిస్తాడు.నిశ్చయంగా అల్లాహ్ కు అన్నీ విషయాల గురించి బాగా తెలుసు,ఆయనపై ఏదీ గోప్యంగా ఉండదు.వాస్తవానికి ఆయన మీకు తెలియని వాటిని మీకు నేర్పించాడు.