×

التوبة

ఆయత్ 103

అల్-ముఖ్తసర్

خُذْ مِنْ أَمْوَٰلِهِمْ صَدَقَةً تُطَهِّرُهُمْ وَتُزَكِّيهِم بِهَا وَصَلِّ عَلَيْهِمْ ۖ إِنَّ صَلَوٰتَكَ سَكَنٌ لَّهُمْ ۗ وَٱللَّهُ سَمِيعٌ عَلِيمٌ ﴿١٠٣﴾

ఓ ప్రవక్తా వారి సంపదల నుండి జకాతును తీసుకుని వాటి ద్వారా అవిధేయకార్యాల,పాపకార్యాల అశుద్ధత నుండి వారిని పరిశుద్ధపరచండి.మరియు వాటి ద్వారా వారి పుణ్య కార్యాలను పెంచండి.వారి నుండి వాటిని తీసుకున్న తరువాత వారి కొరకు మీరు ప్రార్ధించండి.నిశ్చయంగా మీ ప్రార్ధన వారి కొరకు కారుణ్యము,మనశ్శాంతి.మరియు అల్లాహ్ మీ ప్రార్ధనలను వినేవాడును,వారి కర్మలను,వారి సంకల్పాలను తెలుసుకునే వాడును.