×

المرسلات

ఆయత్ 44

అల్-ముఖ్తసర్

إِنَّا كَذَٰلِكَ نَجْزِى ٱلْمُحْسِنِينَ ﴿٤٤﴾

‎నిశ్ఛయంగా మేము మీకు ప్రతిఫలం ప్రసాదించినట్లే సజ్జనులకు వారి కర్మల ప్రతిఫలమును ప్రసాదిస్తాము.