×

الأعراف

ఆయత్ 86

అల్-ముఖ్తసర్

وَلَا تَقْعُدُوا۟ بِكُلِّ صِرَٰطٍ تُوعِدُونَ وَتَصُدُّونَ عَن سَبِيلِ ٱللَّهِ مَنْ ءَامَنَ بِهِۦ وَتَبْغُونَهَا عِوَجًا ۚ وَٱذْكُرُوٓا۟ إِذْ كُنتُمْ قَلِيلًا فَكَثَّرَكُمْ ۖ وَٱنظُرُوا۟ كَيْفَ كَانَ عَـٰقِبَةُ ٱلْمُفْسِدِينَ ﴿٨٦﴾

ప్రజలు నడిచే మార్గాల్లో వారి సంపదను దోచుకోవటానికి (కాజేయటానికి),అల్లాహ్ ధర్మము మార్గమును పొందాలని ఆశించిన వారిని ఆల్లాహ్ ధర్మము నుండి ఆపటానికి అల్లాహ్ మార్గము వక్రంగా తయారై ప్రజలు దానిపై నడవటానికి వీలు కాకుండా ఉండటాన్ని ఆశిస్తు బెదిరించటానికి కూర్చోకండి. మరియు మీరు అల్లాహ్ యొక్క అనుగ్రహాలపై ఆయనకు కృతజ్ఞత తెలుపుకోవటం కొరకు అల్లాహ్ అనుగ్రహాలను గుర్తు చేసుకోండి. మీ సంఖ్య బలం తక్కువగా ఉండేది ఆయన మిమ్మల్ని అధికం చేశాడు. మీకన్నా ముందు భూమిలో అల్లకల్లోలాను సృష్టించే వారి పరిణామం ఏమయిందో ఆలోచించండి. నిశ్చయంగా వారి పరిణామం వినాశనము,అధ్వానము.