అల్-ముఖ్తసర్
فَعَقَرُوا۟ ٱلنَّاقَةَ وَعَتَوْا۟ عَنْ أَمْرِ رَبِّهِمْ وَقَالُوا۟ يَـٰصَـٰلِحُ ٱئْتِنَا بِمَا تَعِدُنَآ إِن كُنتَ مِنَ ٱلْمُرْسَلِينَ ﴿٧٧﴾
అయితే ఏ ఒంటెనైతే బాధపెట్టే ఉద్దేశంతో తాకవద్దని ఆయన వారించాడో అల్లాహ్ ఆదేశమును పాటించటం నుండి వారు తలబిరుసుతనం ప్రదర్శిస్తు చంపివేశారు. మరియు సాలిహ్ అలైహిస్సలాం వారిని దేని గురించి బెదిరించారో దానిని దూరంగా భావిస్తూ,ఎగతాళి చేస్తూ ఇలా పలికారు : ఓ సాలిహ్ నీవు నిజంగా అల్లాహ్ ప్రవక్తవైతే ఏ బాధాకరమైన శిక్ష గురించి మమ్మల్ని బెదిరించావో దానిని మా వద్దకు తీసుకుని రా.