అల్-ముఖ్తసర్
وَلِكُلِّ أُمَّةٍ أَجَلٌ ۖ فَإِذَا جَآءَ أَجَلُهُمْ لَا يَسْتَأْخِرُونَ سَاعَةً ۖ وَلَا يَسْتَقْدِمُونَ ﴿٣٤﴾
ప్రతి తరానికి,శతాబ్దానికి వారి వయస్సుకి ఒక గడువు,ఒక నిర్ణీత సమయమున్నది. నిర్ధారించబడిన వారి సమయం వచ్చినప్పుడు వారు దాని నుండి కొద్దిపాటి సమయం వెనుకకు జరగటం కాని ముందుకు జరగటం కాని జరగదు.