×

الأعراف

ఆయత్ 192

అల్-ముఖ్తసర్

وَلَا يَسْتَطِيعُونَ لَهُمْ نَصْرًا وَلَآ أَنفُسَهُمْ يَنصُرُونَ ﴿١٩٢﴾

ఈ ఆరాధ్య దైవాలకు తమను ఆరాధించే వారికి సహాయం చేసే శక్తిసామర్ధ్యాలు లేవు. మరియు వారి స్వయం కోసం సహాయము చేసుకునే శక్తి లేదు. అటువంటప్పుడు వారు వాటిని ఎలా ఆరాధిస్తున్నారు ?.