×

الأعراف

ఆయత్ 172

అల్-ముఖ్తసర్

وَإِذْ أَخَذَ رَبُّكَ مِنۢ بَنِىٓ ءَادَمَ مِن ظُهُورِهِمْ ذُرِّيَّتَهُمْ وَأَشْهَدَهُمْ عَلَىٰٓ أَنفُسِهِمْ أَلَسْتُ بِرَبِّكُمْ ۖ قَالُوا۟ بَلَىٰ ۛ شَهِدْنَآ ۛ أَن تَقُولُوا۟ يَوْمَ ٱلْقِيَـٰمَةِ إِنَّا كُنَّا عَنْ هَـٰذَا غَـٰفِلِينَ ﴿١٧٢﴾

ఓ ముహమ్మద్ మీరు ఒక సారి గుర్తు చేసుకోండి నీ ప్రభువు ఆదమ్ సంతతి వీపుల నుండి వారి సంతానమును తీసి వారి స్వభావములో నాటిన వాగ్ధానము ద్వారా తన దైవత్వమును (రుబూబియత్ ను) నిరూపించటానికి వారితో నేను మీ ప్రభువును కానా ? అని పలుకుతూ ప్రమాణం తీసుకున్నాడు. ఎందుకంటే ఆయన వారి సృష్టి కర్త,వారి ప్రభువు. వారందరు ఎందుకు కాదు నీవు మా ప్రభువు అని సమాధానమిచ్చారు. ఆయన (అల్లాహ్) ఇలా సమాధానమిచ్చాడు : మీరు ప్రళయ దినాన మీపై ఉన్న అల్లాహ్ వాదనను నిరాకరించకుండా ఉండటానికి,దాని గురించి మీరు మీకు జ్ఞానం లేదు అని అనకుండా ఉండటానికి మేము మిమ్మల్ని పరీక్షించినాము,మీపై ప్రమాణమును తీసుకున్నాము.