×

الأعراف

ఆయత్ 170

అల్-ముఖ్తసర్

وَٱلَّذِينَ يُمَسِّكُونَ بِٱلْكِتَـٰبِ وَأَقَامُوا۟ ٱلصَّلَوٰةَ إِنَّا لَا نُضِيعُ أَجْرَ ٱلْمُصْلِحِينَ ﴿١٧٠﴾

మరియు ఎవరైతే గ్రంధంపై పట్టు కలిగి ఉన్నారో,అందులో ఉన్న వాటన్నింటిని ఆచరిస్తారో,నమాజులను వాటి వేళలను,వాటి షరతులను,వాటి అనివార్య కార్యాలను,వాటి సున్నతులను పరిరక్షిస్తూ పాటిస్తారో వారందరిని తొందరలోనే అల్లాహ్ వారి ఆచరణల పరంగా ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు. అయితే అల్లాహ్ పుణ్యపరంగా ఉండే ఆచరణ కలిగిన వారి ప్రతిఫలాన్ని వృధా చేయడు.