అల్-ముఖ్తసర్
فَلَمَّا عَتَوْا۟ عَن مَّا نُهُوا۟ عَنْهُ قُلْنَا لَهُمْ كُونُوا۟ قِرَدَةً خَـٰسِـِٔينَ ﴿١٦٦﴾
మరియు ఎప్పుడైతే వారు గర్వంగా,మొండిగా అల్లాహ్ కు అవిధేయతలో హద్దుమీరి పోయారో, హితోపదేశమును గ్రహించలేదో వారితో మేము ఇలా అన్నాము : "ఓ అవిధేయులారా మీరు నీచమైన కోతులుగా మారిపోండి". అప్పుడు వారు మేము కోరిన విధంగా అయిపోయారు. మేము ఏదైన వస్తువును తలచుకుంటే మా ఆదేశం ఇలా ఉంటుంది. మేము దానితో అంటాము "నీవు అయిపో" అది అయిపోతుంది.