అల్-ముఖ్తసర్
وَٱلَّذِينَ كَذَّبُوا۟ بِـَٔايَـٰتِنَا وَلِقَآءِ ٱلْـَٔاخِرَةِ حَبِطَتْ أَعْمَـٰلُهُمْ ۚ هَلْ يُجْزَوْنَ إِلَّا مَا كَانُوا۟ يَعْمَلُونَ ﴿١٤٧﴾
మరియు ఎవరైతే మన ప్రవక్త నీతిని నిర్దేశించే మా సూచనలను తిరస్కరిస్తారో,ప్రళయ దినాన అల్లాహ్ ను కలవటంను తిరస్కరిస్తారో వారి ఆచరణలు విధేయతలకు సంబంధించినవి వ్యర్ధమైపోతాయి. వాటి షరతుల్లోంచిదైన విశ్వాసము లేకపోవటం వలన వాటికి ప్రతిఫలం వారికి ప్రసాధించబడదు. వారు అల్లాహ్ పట్ల అవిశ్వాసం వలన చేసుకున్న కర్మలకు ఆయనతో సాటి కల్పించటంనకు మాత్రమే వారికి ప్రళయ దినాన ప్రతిఫలం ప్రసాదించబడుతుంది. నరకంలో ఎల్లప్పుడు,శాస్వతంగా ఉండటమే దాని ప్రతిఫలం.