అల్-ముఖ్తసర్
وَكَذَّبَ بِهِۦ قَوْمُكَ وَهُوَ ٱلْحَقُّ ۚ قُل لَّسْتُ عَلَيْكُم بِوَكِيلٍ ﴿٦٦﴾
మీ జాతివారు ఈ ఖుర్ఆన్ ను తిరస్కరించారు.వాస్తవానికి ఆ సత్యము అల్లాహ్ తరుపు నుండి కావటంలో ఎటువంటి సందేహం లేదు.ఓ ప్రవక్తా వారితో తెలపండి నేను మీ పర్యవేక్షణ బాధ్యత తీసుకోలేదు.నేను మీ కొరకు నా ముందు రాబోతున్న కఠినమైన శిక్ష నుండి హెచ్చరించే వాడిని మాత్రమే.