×

الأنعام

ఆయత్ 61

అల్-ముఖ్తసర్

وَهُوَ ٱلْقَاهِرُ فَوْقَ عِبَادِهِۦ ۖ وَيُرْسِلُ عَلَيْكُمْ حَفَظَةً حَتَّىٰٓ إِذَا جَآءَ أَحَدَكُمُ ٱلْمَوْتُ تَوَفَّتْهُ رُسُلُنَا وَهُمْ لَا يُفَرِّطُونَ ﴿٦١﴾

మరియు అల్లాహ్ తన దాసులపై ఆదిపత్యం చలాయించే వాడును,వారిని ఆదీనంలో చేసుకునేవాడును.అన్ని విధాలుగా వారిపై ఆదిపత్యాన్ని చలాయించేవాడు.ప్రతీది ఆయనకు విధేయత చూపుతుంది.ఆయనకు తన దాసులపై ఏవిధంగా ఆదిపత్యం ఉండటం వర్తిస్తుందో ఆ విధమైన ఆదిపత్యం ఉన్నది. ఓ మానవులారా ఆయన మీపై గౌరవోన్నతులైన దూతలను మీ ఆచరణలను షుమారు చేయటానికి,లెక్కవేయటానికి పంపిస్తాడు.చివరికి మీలో ఎవరిదైన ఆయుషు ముగిస్తుంది.మరణదూత,ఆయన సహాయకులు అతని ఆత్మను స్వాధీనపరచుకుంటారు.వారు తమకు ఇవ్వబడిన ఆదేశంలో ఎటువంటి నిర్లక్షం వహించరు.